Published on Nov 22, 2025
Current Affairs
ఫిఫా ర్యాంకింగ్స్‌
ఫిఫా ర్యాంకింగ్స్‌
  • ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ (ఫిఫా) ప్రకటించిన అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు 142వ ర్యాంకులో నిలిచింది. 2016, అక్టోబరులో విడుదలైన ఫిఫా జాబితాలో 148వ స్థానం పొందిన తర్వాత భారత్‌కు ఇదే అత్యల్ప ర్యాంకు. 
  • 2023 డిసెంబరులో మన జట్టు 102వ ర్యాంకింగ్‌లో ఉంది.