ఫినాస్ట్రా ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ సిస్టమ్స్ కంపెనీ టెక్నికల్ క్లయింట్ సపోర్ట్- టెక్నికల్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: టెక్నికల్ క్లయింట్ సపోర్ట్- టెక్నికల్ ప్రొఫెషనల్
కంపెనీ: ఫినాస్ట్రా
అనుభవం: ఫ్రెషర్స్
అర్హత: బీఈ/బీటెక్
నైపుణ్యాలు: సీ/సీ++, డబ్బింగ్ స్కిల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కోర్బా, టామ్క్యాట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: 28.11.2024