ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు- ఫెడరల్ బ్యాంక్ 2024-25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ డిగ్రీ కోర్సు అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ‘ఫెడరల్ బ్యాంక్ హార్మిస్ మెమోరియల్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2024-25’ పేరిట ఆర్థిక సాయం అందిస్తోంది.
వివరాలు:
ఫెడరల్ బ్యాంక్ హోర్మిస్ మెమోరియల్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2024-25
అర్హత: ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రభుత్వ గుర్తింపు పొందిన సెల్ఫ్ ఫైనాన్సింగ్/ అటానమస్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ (ఫుల్ టైం), బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ (ఆనర్స్) కో-ఆపరేషన్ & బ్యాంకింగ్ కోర్సు చదువుతూ ఉండాలి.
ఉపకారవేతనం అందే రాష్ట్రాలు: గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.12.2024.
Website:https://www.federalbank.co.in/corporate-social-responsibility