Published on Sep 21, 2024
Current Affairs
పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌
పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 2024, సెప్టెంబరు 20న పశ్చిమ నౌకాదళంలో చేరింది. దీంతో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యతో పాటు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ తీర రక్షణతో భాగం కానుందని భారత నౌకాదళం వెల్లడించింది.

* బహుళ డొమైన్, అరేబియా సముద్రంలో జంట కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ వెస్ట్‌రన్‌ ఫ్లీట్‌ అమ్ములపొదిలో చేరింది.