ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. హెడ్ క్లర్క్: 03
2. జూనియర్ అసిస్టెంట్ కమ్-టైపిస్ట్: 03
3. స్టెనో కమ్ టైపిస్ట్: 02
4. అటెండర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరతగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 42 ఏళ్లు.
జీతం: నెలకు హెడ్ క్లర్క్‌కు రూ.44,570, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కు రూ.25,220, స్టెనో కమ్ టైపిస్ట్‌కు రూ.34,580, అటెండర్‌కు రూ.20,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 12.
Website:https://westgodavari.dcourts.gov.in/notice-category/recruitments/