మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనమిక్స్ అవార్డును... మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ప్రకటించారు. 2025, సెప్టెంబరు 6న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఫౌండేషన్ సభ్యులు మన్మోహన్‌సింగ్ సతీమణి గురుశరణ్‌కౌర్‌కు అందజేశారు.