Published on Sep 15, 2025
Apprenticeship
పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

జమ్మూలోని పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ( పవర్‌ గ్రిడ్) నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం-2 దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 866

వివరాలు:

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రీషియన్‌, హెచ్‌ఆర్‌, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్‌ లా.

1. తెలంగాణ: 37

2. ఆంధ్రప్రదేశ్‌: 34

3. కర్ణాటక: 15

4. తమిళనాడు: 49

5. కేరళ: 18

6. చత్తీస్‌గఢ్‌: 43

7. ఒడిశా: 57

8. మహారాష్ట్ర: 60

9. జమ్మూ అండ్‌ కశ్మీర్‌: 32

10. హరియాణ: 08

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్‌: నెలకు ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.13,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.15,000, గ్రాడ్యుయేట్‌, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ లా, రాజ్‌భాష అప్రెంటిస్‌కు రూ.17,500.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 6.

Website:https://www.powergrid.in/en/rolling-advertisement-for-enagagement-of-apprentices