హైదరాబాద్లోని పవర్మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం వివిధ లొకేషన్లలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఇంజినీర్లు, మేనేజీరియల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. షిఫ్ట్ ఇన్ఛార్జులు
2. ఫీల్డ్ ఆపరేటర్లు
3. ఇంజినీర్లు
4. మెయింటెన్స్ ఇంజినీర్లు
5. జనరల్ మేనేజర్లు
6. డబ్ల్యూటీపీ కెమిస్ట్
7. బీటీజీ
8. బీఓపీ
9. సీహెచ్పీ ఆపరేషన్స్
10. సీనియర్ ఇంజినీర్లు
విభాగాలు: ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్, కమిషినింగ్ ఇన్ఛార్జులు అండ్ మేనేజర్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశాలు: ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు-మీనాక్షి), తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్:cvpowermech.net లేదా hrnelloreamc@powermech.net
ఇంటర్వ్యూ తేదీ: 10-11-2024.
వేదిక: హోటల్ కల్పన రెసిడెన్సీ, ధనలక్ష్మిపురం, ముత్తుకూరు రోడ్, నెల్లూరు.