ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవన్‌హన్స్ లిమిటెడ్ (పీహెచ్‌ఎల్) నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్: 02
2. నెట్‌వర్క్/సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
3. సేఫ్టీ మేనేజర్: 02
4. డిప్యూటీ అండ్ డిప్యూటీ కంటిన్యూడ్ ఏయిర్‌వర్తినెస్ మేనేజర్: 03
5. డిప్యూటీ క్వాలిటీ మేనేజర్: 01
6. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ: 01
7. ఆఫీసర్: 01
8. స్టేషన్ మేనేజర్: 07
అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీకు 55 ఏళ్లు; డిప్యూటీ కంటిన్యూడ్ ఏయిర్‌వర్తినెస్ మేనేజర్‌కు 45 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
జాబ్ లొకేషన్: న్యూదిల్లీ, నోయిడా, ముంబయి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.295+జీఎస్‌టీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 02.01.2026.