Published on Feb 26, 2025
Walkins
పౌల్ట్రీ రిసెర్చ్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు
పౌల్ట్రీ రిసెర్చ్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- డైరెక్టరేట్‌ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్‌ తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

రిసెర్చ్‌ అసోసియేట్‌- 01

అర్హత: యానిమల్‌ జనటిక్‌ అండ్‌ బ్రీడింగ్‌/ యానిమల్‌ లేదా వెటర్నరీ బయోటెక్నాలజీ/ వెటర్నరీ మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ/ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.61,000 - రూ.67,000. 

ఇంటర్వ్యూ తేదీ: 17.03.2025.

వేదిక: ఐసీఏఆర్‌-డీపీఆర్‌, రాజేంద్రనగర్‌ హైదరాబాద్‌.

Website:https://pdonpoultry.org/