ప్రసార్ భారతి భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ- ఒప్పంద ప్రాతిపదికన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 14
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 07-01-2026 తేదీ నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 - రూ.50,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 22.