ప్రసార్ భారతి వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 59
వివరాలు:
1. సీనియర్ కరస్పాండెంట్: 02
2. యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2: 07
3. యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-3: 10
4. బులిటెన్ ఎడిటర్: 04
5. బ్రాడ్ కాస్ట్ ఎగ్జిక్యూటివ్: 04
6. వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్: 02
7. అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్: 03
8. కంటెంట్ ఎగ్జిక్యూటివ్: 08
9. కాపీ ఎడిటర్: 07
10. కాపీ రైటర్: 01
11. ప్యాకింగ్ అసిస్టెంట్: 06
12. వీడియోగ్రాఫర్: 05
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ డిప్లొమా(జర్నలిజం)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.
వయోపరిమితి: 30- 40 ఏళ్లు.
జీతం: నెలకు రూ.25,000 - రూ.80,000.
ఎంపిక: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 21.