Published on Mar 12, 2025
Current Affairs
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ తొమ్మిదో ర్యాంకు సాధించింది. 2025, మార్చి 11న ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పురుషులు, మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారులెవరికీ టాప్‌-10లో చోటు దక్కలేదు. 
* పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 15వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 16వ ర్యాంకుకు చేరింది.