హైదరాబాద్‌కి చెందిన దివిత్‌రెడ్డి ప్రపంచ క్యాడిట్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-8 విభాగంలో విజేతగా నిలిచాడు.
2024, నవంబరు 26న మాంటెస్‌ఇల్వానో (ఇటలీ)లో జరిగిన మ్యాచ్‌లో 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మరో భారత ప్లేయర్ సాత్విక్ కూడా ఇన్నే పాయింట్లు సాధించినా.. ఉత్తమ టైబ్రేక్ స్కోరు ఆధారంగా దివిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.