Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 20, 2026
Current Affairs
ప్రపంచ అథ్లెటిక్స్‌కు భువనేశ్వర్‌ ఆతిథ్యం
ప్రపంచ అథ్లెటిక్స్‌కు భువనేశ్వర్‌ ఆతిథ్యం
  • ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు భువనేశ్వర్‌ ఆతిథ్యమివ్వనుంది. 2026, మార్చి 19న పోలెండ్‌లో సమావేశమైన ప్రపంచ అథ్లెటిక్స్‌ పాలకవర్గం.. ప్రతిష్ఠాత్మక పోటీల ఆతిథ్య హక్కుల్ని భారత్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. 
  • భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం సముదాయంలోని అత్యాధునిక ఇండోర్‌ కేంద్రాన్ని ప్రపంచ అథ్లెటిక్స్‌ బృందం ఇప్పటికే పరిశీలించింది. మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌లో పురుషులు, మహిళలకు 13 ఈవెంట్ల చొప్పున మొత్తం 26 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.