పారాదీప్ పోర్ట్ అథారిటీ (పీపీఏ) జూనియర్ ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 4
పోస్టు పేరు - ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌టీసీడబ్ల్యూ, ఆర్‌ఓసీ, ఏఆర్‌పీఏ, జీఎండీఎస్‌ఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.73,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025.
Website:https://pratibhaassets.eenadu.net/uploadimages/PPA-130225.pdf