Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 27, 2025
Current Affairs
ప్రోత్సాహక పథకం
ప్రోత్సాహక పథకం
  • అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.7,280 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘స్కీమ్‌ టు ప్రమోట్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ సింటెర్డ్‌ రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌’కు అనుమతి లభించింది. ఏడాదికి 6,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం సృష్టించడం దీని లక్ష్యం.
  • ఈ పథకం కాల వ్యవధి 7 ఏళ్లు. ఇందులో రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) తయారీ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రెండేళ్ల సమయాన్ని (గెస్టేషన్‌ పీరియడ్‌) కూడా కలిపారు. ఆర్‌ఈపీఎం విక్రయాలపై 5 ఏళ్లు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు.