Published on Apr 7, 2025
Current Affairs
పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెన
పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెన

రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఏప్రిల్‌ 6న ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

వంతెనతో పాటు పట్టాలకు రూ.700 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.

ఈ వంతెనపై నుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం-తాంబరం ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.