Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 1, 2026
Current Affairs
పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం
పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం
  • దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్‌ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి, పూర్తి సత్తాను చాటింది. నిర్దేశించిన రీతిలో గాల్లో విన్యాసాలూ చేసింది.
  • పినాకను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ల్యాబ్‌ తయారుచేసింది.