పంజాబ్‌లోని పాటియాల లోకోమోటివ్ వర్క్స్ ఇండియాన్ రైల్వేస్ (పీఎల్‌డబ్ల్యూ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 225
వివరాలు:
1. ఎలక్ట్రీషియన్: 120
2. మెకానిక్(డీసిల్): 25
3. మిషినిస్ట్: 12
4. ఫిట్టర్: 50
5. వెల్డర్(జీ&ఈ):: 18
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,600 - రూ.11,040.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 22.
Website:https://plw.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,295,333,433,481