దిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
హెడ్ ఏఐ: 01
లీడ్ ఏఐ: 01
స్పెషలిస్ట్ ఏఐ: 01
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంసీఏ, ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: హెడ్ ఏఐకు 34- 40ఏళ్లు; లీడ్ ఏఐకు 30- 38ఏళ్లు; స్పెషలిస్ట్ ఏఐకు 27- 33ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ కేటగిరీకి రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-04-2025.