పంజాబ్ సింథ్ బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 158
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ,లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: మార్చి 30వ తేదీ నాటికి 20 - 28 ఏళ్లలోపు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-03-2025.