Published on Jun 9, 2025
Internship
పేజిగో ఫిన్‌టెక్‌ కంపెనీలో సేల్స్‌ కన్సల్టెంట్‌ పోస్టులు
పేజిగో ఫిన్‌టెక్‌ కంపెనీలో సేల్స్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

పేజిగో ఫిన్‌టెక్‌ కంపెనీలో సేల్స్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని పేజిగో ఫిన్‌టెక్‌ కంపెనీ సేల్స్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: పేజిగో ఫిన్‌టెక్‌ 

పోస్టుపేరు: సేల్స్‌ కన్సల్టెంట్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, సేల్స్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.4,000-రూ,6,000

వ్యవధి: 3 నెలలు.

దరఖాస్తు గడువు: 26-06-2025.

Website:https://internshala.com/internship/detail/sales-consultant-internship-in-hyderabad-at-payzigo-fintech-pvt-ltd1748343976