పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఒప్పంద ప్రాతిపాదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల: 160.
వివరాలు:
1. సీనియర్ రెసిడెంట్స్: 143
2. జూనియర్/ సీనియర్ డీమాన్‌స్ట్రేటర్స్: 14
3. సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
4. సీనియర్ మెడికల్ ఆఫీసర్- 02
విభాగాలు: అనస్తీషియా, అనాటమి, జనరల్ సర్జరీ, హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నల్ మెడిసిన్, నెఫ్రాలజీ, సీనియర్ మెడికల్ ఆఫీసర్, రేడియోథెరఫి, ఓరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, వైరాలజీ, న్యూట్రిషియన్, హెల్త్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంఏ/ ఎంఎస్సీ/ పీజీ/ పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.800, ఇతరులు రూ. 1500. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చండీగఢ్, దిల్లీ, కోల్‌కత్తా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-05-2025.
అడ్మిట్ కార్డుల విడుదల: 22.05.2025.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 26-05-2025.
Website: https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/home.jsp