Published on Oct 13, 2025
Government Jobs
పీజీఐఎంఈఆర్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు
పీజీఐఎంఈఆర్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) మెడికల్ ఆఫీసర్‌, ల్యాబ్ టెక్నీషియన్‌, నర్స్‌, ట్రైయల్‌ కో-ఆర్డినేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్: 01

2. ట్రైయల్‌ కో-ఆర్డినేటర్‌: 01

3. అన్‌బ్లైండ్‌ నర్స్‌: 01

4. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, బీఎస్సీ నర్సింగ్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీఏఎంఎస్‌, బీఫార్మసీ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు మెడికల్ ఆఫీసర్‌కు రూ.65,000, ట్రైయల్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.40,000, నర్స్‌కు రూ.36,000, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.30,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 18.

Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/home.jsp