Published on Sep 20, 2025
Government Jobs
పీజీఐఎంఈఆర్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
పీజీఐఎంఈఆర్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 12

వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - II (మెడికల్): 1

2. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - II (నాన్-మెడికల్):  4

3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III: 2

4.ప్రాజెక్ట్ నర్స్ - II: 1

5. డేటా ఎంట్రీ ఆపరేటర్: 2

6. ఆఫీస్ హెల్పర్: 2

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌.ఇంటర్‌ డీగ్రీ,పీజీ,ఎంబీబీఎస్‌.బీవీఎస్‌సీ,బీడీఎస్‌,పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  

జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ కు రూ.80,000,ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - II (నాన్-మెడికల్)కు రూ.56,000-రూ.67,000.ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ కు రూ.28,000.ప్రాజెక్ట్ నర్స్ కు రూ.20,000.డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.29,000.ఆఫీస్ హెల్పర్‌కు రూ.26,800.   

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 5

Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0