Published on Jan 1, 2026
Government Jobs
పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాలు
పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

గ్రూప్‌-ఏ, బీ, సీ: 59 పోస్టులు

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌, ఫార్మసి, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

వేతనం: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి నెలకు రూ.18,000 - రూ.2.08,700.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేసిడ్ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 1. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 16.

Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0