Published on Nov 10, 2025
Walkins
పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాలు
పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2: 02

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1: 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీఎస్‌, ఇంటర్‌లో  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్‌ 19.

Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0