Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 4, 2026
Current Affairs
పొగాకు సాగులో రెండో స్థానంలో ఏపీ
పొగాకు సాగులో రెండో స్థానంలో ఏపీ

పొగాకు అధికంగా సాగుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో గుజరాత్‌ తర్వాతి స్థానంలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాకుర్‌ 2026, ఫిబ్రవరి 3న లోక్‌సభలో వెల్లడించారు. 2024-25లో ఆంధ్రప్రదేశ్‌లో 1.39 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగైంది. 3.13 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. అదే సమయంలో గుజరాత్‌ 2.04 లక్షల హెక్టార్లలో సాగుచేసి 4.68 లక్షల టన్నుల దిగుబడి సాధించింది.