పాకిస్థాన్ నౌకాదళంలోకి మూడు అధునాతన హోవర్‌క్రాఫ్ట్‌లు చేరాయి. నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు, సముద్ర సరిహద్దును బలోపేతం చేసేందుకు మూడు 2400టీడీ హోవర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.