పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పూంఛ్‌హౌస్‌లోని భగత్‌సింగ్ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చింది.
అందులో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, నాటి వార్తాపత్రికలు, భగత్ జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురితమైన స్మారక వ్యాసాలు, భగత్‌సింగ్ బృంద విచారణ వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.