Published on Feb 12, 2025
Current Affairs
పంకజ్‌ అడ్వాణీ
పంకజ్‌ అడ్వాణీ

భారత క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ 10వ జాతీయ స్నూకర్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

మొత్తంగా పంకజ్‌కిది 36వ టైటిల్‌. 2025, ఫిబ్రవరి 11న ఇందౌర్‌లో జరిగిన ఫైనల్లో బ్రిజేశ్‌ దమానిపై అతడు విజయం సాధించాడు.  

పంకజ్‌ ఇప్పటికే 26 జాతీయ బిలియర్డ్స్‌ టైటిళ్లు నెగ్గాడు.