Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 20, 2026
Walkins
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, శివరాంపల్లిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, శివరాంపల్లిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ఎన్పీఏ శివరాంపల్లిలో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

ప్రైమరీ టీచర్స్‌:

టీజీటీ: మ్యాథమెటిక్స్‌, హిందీ, ఇంగ్లిష్‌,  గణితం, సైన్స్‌, సామాజిక శాస్త్రం, సంస్కృతం.

పీజీటీ: మ్యాథమెటిక్స్‌, హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, హిందీ, కామర్స్‌, ఎకనామిక్స్‌.

వృత్తి/నైపుణ్య ఇన్‌స్ట్రక్టర్లు: క్రీడా ఇన్‌స్ట్రక్టర్‌-బాస్కెట్‌బాల్‌, వాలిబాల్‌, ఖో-ఖో, అథ్లెటిక్స్‌, కంప్యూటర్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, సంగీతం/నృత్యం, నర్స్‌, కౌన్సిలర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌.

అర్హత: 50% మార్కులతో బీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ, డిగ్రీ, బీఎడ్‌, ఎంఈడీ, డీఎడ్‌, పీజీ, సీటెట్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్‌ టీచింగ్‌ ప్రావీణ్యం ఉండాలి.

వేతనం: నెలకు ప్రైమరీ టీచర్‌కు రూ.21,250; టీజీటీ, కంప్యూటర్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌, కౌన్సిలర్‌లకు రూ.26,250; పీజీటీలకు రూ.27,500; స్పోర్ట్స్‌, యోగా, ఇతర ఇన్‌స్ట్రక్టర్‌లకు రూ.21,250; వోకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.25,000.

ఇంటర్వ్యూ తేదీ: 24-03-2026.

వేదిక: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌పీఏ శివరాంపల్లి, హైదరాబాద్‌,

Website:https://tenali.kvs.ac.in/en/latest-news/