ఆంధ్రప్రదేశ్ తెనాలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
పీజీటీ: మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, కంప్యూటర్ సైన్స్, హిందీ, సంస్కృతం.
టీజీటీ: మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, హిందీ, సంస్కృతం.
ప్రైమరీ టీచర్/బాల్ వాటికా 3 టీచర్స్/ కోచ్ ఫర్ వాలీబాల్/ కన్సిలర్/ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్/ స్పెషల్ ఎడ్యుకేటర్.
అర్హత: 50% మార్కులతో డీఎస్‌ఈ, డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ, సీటెట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్ టీచింగ్ ప్రావీణ్యం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 24-03-2026.
వేదిక: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, తెనాలి.
Website:https://tenali.kvs.ac.in/en/latest-news/