ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) 10వ వార్షికోత్సవం నేపథ్యంలో పథకం లబ్ధిదారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025, ఏప్రిల్ 8న తన నివాసంలో ముచ్చటించారు.
దేశంలో అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యాలు ప్రదర్శించేందుకు ముద్రా యోజన ద్వారా హామీలేని రూ.33 లక్షల కోట్ల రుణాలను అందించామని ఆయన వెల్లడించారు.
మొత్తం 52 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు.
ఈ పథకం 2015, ఏప్రిల్ 10న ప్రారంభమైంది.