Published on Sep 20, 2024
Internship
పైఅనలిటిక్స్‌ ఎడ్యుటెక్‌లో కంటెంట్‌ క్రియేటర్‌ పోస్టులు
పైఅనలిటిక్స్‌ ఎడ్యుటెక్‌లో కంటెంట్‌ క్రియేటర్‌ పోస్టులు

పైఅనలిటిక్స్‌ ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కంటెంట్‌ క్రియేటర్‌ (డేటా సైన్స్‌)  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: కంటెంట్‌ క్రియేటర్‌ (డేటా సైన్స్‌) 

సంస్థ: పైఅనలిటిక్స్‌ ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నైపుణ్యాలు: డేటా సైన్స్, డీప్‌ లెర్నింగ్, మెషిన్‌ లెర్నింగ్, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, పైతాన్‌ తదితరాలు.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000.

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12-10-2024.

Website:https://internshala.com/internship/details/work-from-home-content-creator-data-science-internship-at-pianalytix-edutech-private-limted1726119557