దిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా- డీపీఆర్‌సెల్ ఆఫ్ ఎన్‌హెచ్‌ఏఐలో (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26.
వివరాలు:
1. ప్రిన్సిపల్ డీపీఆర్ ఎక్స్‌పర్ట్- 04
2. డొమైన్ ఎక్స్‌పర్ట్- సీనియర్ హైవే ఎక్స్‌పర్ట్- 04
3. రోడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్- 04
4. ట్రాఫిక్ ఎక్స్‌పర్ట్- 05
5. ఎన్పిరాన్మెంట్/ ఫారెస్ట్ స్పెషలిస్ట్- 05
6. ల్యాండ్ ఆక్వీజిషన్ ఎక్స్‌పర్ట్- 04
అర్హత: గ్రాడ్యుయేషన్ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం, పీజీ, పీహెచ్‌డీ విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025.
Website:https://nhai.gov.in/#/