Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 14, 2026
Government Jobs
నేషనల్ హెల్త్ మిషన్ చిత్తూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
నేషనల్ హెల్త్ మిషన్ చిత్తూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్  ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఒప్పంద  ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాలు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 07

వివరాలు:

1. డేటా మేనేజర్  - 01

2. డేటా ఎంట్రీ ఆపరేటర్  - 03

3. మైక్రోబయాలజిస్ట్   - 01

4. ల్యాబ్ టెక్నీషియన్ - 01

5. ల్యాబ్ అటెండెంట్  - 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్/డిప్లొమా/డిగ్రీ/బీఈ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28-01-2026 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌ఓ)కార్యాలయం, చిత్తూరు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-02-2026.

Website:https://chittoor.ap.gov.in/notice_category/recruitment/