దిల్లీలోని వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్‌సీ లిమిటెడ్) డెరెక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్‌లేటర్-గ్రేడ్ 4 (ఆఫిషియల్ లాంగ్వేజ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ట్రాన్స్‌లేటర్-గ్రేడ్ 4 (ఆఫిషియల్ లాంగ్వేజ్): 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్ డిగ్రీ (ఇంగ్లిష్ / హిందీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.22,000- రూ.77,000.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
పని ప్రదేశాలు: న్యూదిల్లీ, లఖ్‌నవూ, జైపుర్, పట్నా, సికింద్రాబాద్.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 04-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-09-2024.
Website:https://www.indiaseeds.com/