నాగ్‌పుర్‌లోని నేషనల్ లా యూనిర్సిటీ (ఎన్‌ఎల్‌యూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. డిప్యూటీ లైబ్రేరియన్: 01
2. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్: 01
3. డిప్యూటీ రిజిస్ట్రార్: 02
4. ఇంజినీర్ కమ్ ఎస్టేట్ ఆఫీసర్: 01
5. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 02
6. ప్లేస్‌మెంట్ ఆఫీసర్: 01
7. ఫిజికల్ ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ ఆఫీసర్: 01
8. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 05
9. లైబ్రరీ రీస్టోరర్: 02
10. జూనియర్ గార్డేనర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బీటెక్(సివిల్), ఎంబీఏ, ఎల్ఎల్‌ఎం, డిగ్రీ, ఎనిమిదో తరగతి ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 38 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ లైబ్రేరియన్‌కు రూ. 2,00,000, డిప్యూటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు రూ.1,20,000, యూనివర్సిటీ ఇంజినీర్ కమ్ ఎస్టేట్ ఆఫీసర్‌కు రూ.1,18,000, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు రూ.85,000, ఫిజికల్ ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ ఆఫీసర్‌కు రూ.85,650, లైబ్రరీ రీస్టోరర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.30,000, జూనియర్ గార్డెనర్‌కు రూ.23,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2025