నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ)దిల్లీ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
1. మానిటరింగ్ & ఎవల్యూషన్ ఎక్స్ పర్ట్(ఫిషరీస్): 01
2. కన్సల్టెంట్ గ్రేడ్-1: 01
అర్హత: బీటెక్( సివిల్), మాస్టర్స్ (ఫిషరీస్/ జువాలజీ/ఆక్వాటిక్ లైఫ్ సైన్స్/ అగ్రికల్చర్ సైన్స్) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 05-02-2025 తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: మానిటరింగ్ & ఎవల్యూషన్ ఎక్స్ పర్ట్(ఫిషరీస్) పోస్టుకు నెలకు రూ.1,25,000, కన్సల్టెంట్ గ్రేడ్-1 పోస్టుకు రూ.53,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ & డైరింగ్, మొదటి అంతస్తు, చందర్ లోక్ బిల్డింగ్, న్యూ దిల్లీ.
ఇంటర్వ్యూ తేదీ: 05-02-2025.