Published on Feb 17, 2025
Walkins
నేషనల్ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్ బోర్డులో పోస్టులు
నేషనల్ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్ బోర్డులో పోస్టులు

నేషనల్ ఫిషరీస్‌ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్‌ఎప్‌డీబీ), హైదరాబాద్ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. యంగ్‌ ప్రొఫెషనల్-2: 01

2. కన్సల్టెంట్ గ్రేడ్-1, 2(టెక్నికల్‌): 5

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ (ఫిషరీస్‌ సైన్స్‌), ఎంఎఫ్‌ఎస్సీ(ఆక్వా ఎనిమల్ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఆక్వాకల్చర్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. 

జీతం: కన్సల్టెంట్ గ్రేడ్‌-1కు రూ.53,000, గ్రేడ్‌-2కు రూ.32,000, యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.35,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

వేదిక: నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌, ఫిష్‌ బిల్డింగ్‌, పిల్లర్‌ నెంబర్‌-235, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఎస్‌వీఎన్‌పీఏ పోస్ట్, హైదరాబాద్‌-500052.

ఇంటర్వ్యూ తేదీ: 25-02-2025.

Website:https://nfdb.gov.in/welcome/recruitment