Published on Apr 13, 2025
Government Jobs
నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఉద్యోగాలు
నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఉద్యోగాలు

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్‌) కింది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

టెక్నికల్ అసిస్టెంట్‌: 09

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.35,400 - రూ.1,12,400.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.500. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 26. 

Website: https://ndtlindia.com/career/