Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 5, 2026
Internship
నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఇంటర్న్స్‌ పోస్టులు
నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఇంటర్న్స్‌ పోస్టులు

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్‌) ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ఇంటర్న్స్: 10 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.20,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 7. 

Website:https://ndtlindia.com/career/