నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బ్రాంచ్ న్యూ దిల్లీ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
1. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 03
2. ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ: 01
3. అకౌంట్స్ ఆఫీసర్: 01
4. ప్రైవేట్ సెక్రటరీ: 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు రూ.67,700 - రూ.2,08,700, అకౌంట్స్ ఆఫీసర్‌కు రూ.53,100 - రూ.1,67,800, ప్రైవేట్ సెక్రటరీకు రూ.47,600 -
రూ.1,51,100.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: రిజిస్ట్రార్ జనరల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ప్రిన్సిపల్ బ్రాంచ్, ఫరీద్‌కోట్ హౌస్, కోపర్నికస్ మర్గ్, న్యూ దిల్లీ-110001.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2025.