బెంగళూరులోని సీఎస్‌ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబారాటరీస్ (ఎన్‌ఏఎల్) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్-2: 11
2. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 01
3. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 08
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌లో (మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్-2కు రూ.20,000, ప్రాజెక్ట్ అసోసియేట్-1కు రూ.25,000, ప్రాజెక్ట్ అసోసియేట్-2కు రూ.28,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7
వేదిక: సీఎస్‌ఐఆర్-నాల్ (రాబ్ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్), ఎస్‌బీఐ పక్కన, నాల్ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు - 560017.
Website:https://www.nal.res.in/en/news/walk-interview-project-staff-advt-no-082025