Published on Jun 9, 2025
Government Jobs
నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో టెక్నీషయన్‌ పోస్టులు
నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో టెక్నీషయన్‌ పోస్టులు

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో టెక్నీషయన్‌ పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) టెక్నీషియన్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 86

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2025 జులై 10వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.19,900 - రూ.63,200.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 10.

Website:https://nal.res.in/en/news/advertisement-posts-technician-1-csir-nal-bengaluru-advtno-052025