Published on Sep 15, 2025
Government Jobs
నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎన్యూమరేటెడ్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

డేటా ఎన్యూమరేటెడ్‌: 150

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నాటికి 45 ఏళ్లు ఉండాలి.

జీతం: రోజుకు డిగ్రీ అభ్యర్థులకు రూ.800, పీజీ అభ్యర్థులకు రూ.1000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 30.

Website:http://career.nirdpr.in//