నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్ (ఎన్‌ఐటీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
జూనియర్ రీసెర్చ్ ఫెలో: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ(మ్యాథ్స్, స్టాటిక్స్, ఎలక్ట్రానిక్స్), ఎంటెక్(సిగ్నల్ ప్రాసెసింగ్, టెలీకమ్యూనికేషన్, ఈసీఈ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21-02-2025 తేదీ నాటికి 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.37,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా hodeced@nitc.ac.in, anup.aprem@nitc.ac.in, deepthi@nitc.ac.in
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 21-02-2025.