Published on Feb 12, 2025
Government Jobs
నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌లో పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌లో పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కాలికట్‌ (ఎన్‌ఐటీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 03

వివరాలు:

1. మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌: 01

2. ఫుల్ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( ఇంగ్లీష్‌, లిటరేచర్‌, జర్నలిజం, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, ఐటీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు 40 ఏళ్లు, ఫుల్‌ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌కు 50 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.70,000, ఫుల్‌ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌కు రూ.40,000. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-02-2025.

Website:https://nitc.ac.in/noticeboard/recruitments